హైదరాబాద్, ఆంధ్రప్రభ :ఈ నెల 5న తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఈ నెల 12న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రకటించిన సెలవును రద్దు చేశారు. ఈ నెల 12కు బదులు ఈ నెల 5న సెలవును ప్రకటిస్తూ హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సెలవును రద్దు చేసిన కారణంగా ఈ నెల 12న హైకోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.