హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. గణేష్ నిమజ్జనంపై నిర్ణయం వెల్లడికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. నిమజ్జనం నిర్ణయంతో పాటు పండగ సందర్భంగా జనం గుమిగూడకుండా ప్రభుత్వ చర్యలు తెలపాలని హైకోర్టు సూచించింది. గతేడాది ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై విచారణ ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.
గణేష్ నిమజ్జనంపై చర్యలేంటి?: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
By mahesh kumar
- Tags
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- Telangana Govt
- telangana high court
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement