Friday, November 22, 2024

Aamrapali: హెచ్‌జీసీఎల్‌ ఎండీగా ఆమ్రపాలి

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.ఆమ్రపాలికి అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దానకిశోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement