యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ పరిశరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనమతించలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement