ఖమ్మంలోని జయనగర్‌కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను పుట్టింటికి పంపించివేశారు. దీంతో కోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చేవరకు ప్రతినెలా మనోవర్తి రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.. అయితే మనోవర్తి డబ్బులు ఇవ్వక పోవడంతో అడిగేందుకు వెళ్లిన గంగాభవానీపై అత్తామామలు దాడి చేసారు తీవ్ర గాయాలు కాగాఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దాడి పై బోనకల్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement