Saturday, November 23, 2024

ఉప ఎన్నికలో గుర్తుల పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణ

మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఉదయం అధికారపార్టీ టీఆర్‌ఎస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా… లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌పై రేపు విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement