నేడు ఫాదర్స్ డేని పురస్కరించుకుని తన తండ్రి ..సీఎం కేసీఆర్ కి ఆయన కుమారై..ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు చెప్పారు. నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement