Saturday, November 16, 2024

Governor Order – ప్రవళిక మృతిపై నివేదిక ఇవ్వండి: గవర్నర్‌

హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక (23) ఆత్మహత్య ఉదంతం పట్ల గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మ‌ర‌ణం త‌న‌ను క‌లిచివేసింద‌ని అన్నారు.. కాగా, ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement