Wednesday, November 20, 2024

కరాచీ బేకరీకి GHMC షాక్.. రూ.10 వేల జరిమానా

హైదరాబాద్ లోని కరాచీ బేకరీకి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. కోవిడ్ నింబంధనలు పాటించనందుకు రూ.10 వేల జరిమానా విధించారు. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న కరాచీ బేకరీ నిర్వహకులు.. కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించకపోవడం, ప్లాస్టిక్‌ వినియోగం వంటి కారణాలతో రూ.10,000 జరిమానా విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement