సిరిసిల్ల జిల్లాలో పేలుడు సంభవించింది. కోనరావుపేట మండలం కొండాపూర్లో ఇవ్వాల (గురువారం) ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్ పేలినట్టు సమాచారం. జిలిటెన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Breaking | సిరిసిల్ల జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. పలు ఇళ్లు ధ్వంసం
Advertisement
తాజా వార్తలు
Advertisement