కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ రాజీనామా చేశారు. మంత్రి హరీష్‌రావు గాలి అనిల్‌కుమార్ నివాసంలో ఆయనను కలుసుకొని పార్టీలోకి ఆహ్వానించారు. దానికి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement