హైదరాబాద్ – బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి జి వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.. గత కొంత కాలంగా ఆ పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన చివరకు బిఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.. కరీంనగర్ జిల్లాలలోని బిఆర్ ఎస్ కీలక నేతలతో ఆయన ఇటివల సమావేశమై భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.. దీంతో ఆయన బిఆర్ ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి.. వివేక్ వెంకటస్వామి ఈ రోజు సాయంత్రం కెసిఆర్ సమక్షంలో గాని, కెటిఆర్ సమక్షంలో గాని చేరవచ్చని బిఆర్ ఎస్ వర్గాల నుంచి వస్తున్న తాజా సమాచారం .. కాగా, వివేక్ పెద్దపల్లి ఎంపి స్థానం ఆశిస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement