తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..మొదటగా స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జూడాల సమ్మె పిలుపుతో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి జూడాల డిమాండ్లలను పరిశీలించారు. వైద్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ నేపద్యంలో సీనియర్ రెసిడెన్స్ వైద్యులు, మెడికల్ కాలేజీ, పారమెడికల్ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు…
రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.. ఏడాదికి సరిపడా స్టైఫండ్ ను ముందే విడుదల చేస్తున్నట్లు భట్టి తెలిపారు. సమ్మెను విరమించుకోవాలని జూనియర్ డాక్టర్ల ను కోరారు
- Advertisement -
.