Saturday, November 23, 2024

పోచారం ప్రాజెక్టు జలకళ

ప్రభ న్యూస్ హవేలీ ఘనపురం – మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లాలో సరిహద్దున ఉన్న పోచారం ప్రాజెక్టు జలకల సంతరించుకుంది ఈ మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో భారీగా వర్ధనీరు చేరి పొంగి పొల్లుతుంది రెండు రోజుల వర్షానికి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement