హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేస్ సమయంలో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న బీఎల్‌ఎన్ రెడ్డిని హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఏసీబీ ఆరా తీసింది. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నారు. 54 కోట్ల రూపాయాలకు సంబంధించిన లావీదేవీలు వ్యవహారంపై బీఎల్‌ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్‌ను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement