వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 16 (ఆంధ్రప్రభ) : లగచర్ల కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించడంతో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రైతులను సోమవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటుగా దేవరకద్ర, నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వరరెడ్డి, రాజేందర్ రెడ్డిలు ములాఖత్ సమయంలో కలిశారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు భరోసా కల్పించినట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
- Advertisement -