Friday, September 6, 2024

TS : ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశం

బీఆర్ఎస్ ఛీఫ్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం సిద్దిపేటలో ముగిసింది.

- Advertisement -

కేసీఆర్ నిర్వ‌హించిన బ‌స్సు యాత్ర‌లో కాంగ్రెస్, బీజేపీల పై విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల త‌రుపు ప్ర‌చారం నిర్వ‌హించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయంటూ ఎండ‌గ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇవాళ మీడియా స‌మావేశంలో ఏం మాట్లాడుతార‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement