Thursday, November 21, 2024

Food poisoning | మోమోస్ తిని మహిళ మృతి..


హైదరాబాద్: మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటన హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని నందినగర్ లో చోటు చేసుకుంది. వీటిని తిన్న మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement