న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రస్తుతం తెలంగాణలో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలేవీ తమ వద్ద లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత, పసునూరి దయాకర్‌లు అడిగిన ప్రశ్నలకు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వి.కె.సింగ్ బదులిచ్చారు. ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన రెండో దశలో కడప సహా 10 ఎయిర్‌పోర్టుల్లో 15 కేంద్రాలను ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ జరుగుతోందని ఆయన వెల్లడించారు.
ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతిపాదనల్లేవు.. టీఆర్ఎస్ ఎంపీలకు కేంద్రం జవాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement