సూర్యాపేట రూరల్ ప్రభ న్యూస్: మూసీ నది కి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 641 అడుగులకు చేరింది. ఎగువనుండి 2235 క్యూసెక్కుల నీరు నది లో వచ్చి చేరుతుంది. ఇంకా ఎగువ నీరు ప్రవాహం కొనసాగుతుంది.
Advertisement
తాజా వార్తలు