ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణం స్వీకారం చేశారు.. . వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ నియమితులైన విషయం తెలిసిందే ..
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ , విప్ బిర్లా ఐలయ్య , ఎమ్ యస్ ప్రభాకర్ రావు , లేజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసింహా చార్యులు , తదితరులు పాల్గొన్నారు.