Saturday, September 7, 2024

Flash News – ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం…

న్యూఢిల్లీ – లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్రమం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం .. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement