హైదరాబాద్ – అసమ్మతి గళం వినిపిస్తున్న ఖమ్మం జిల్లా బి అర్ ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కు రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం,. ప్రస్తుత ఎంపి గాయత్రి రవి కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు తుమ్మలకు ఇచ్చేలా హమీ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందనీ అంటున్నారు,
కాగా,మహారాష్ట్ర నేతలతో భేటీ కారణంగాv ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ తో నేటి భేటి వాయిదా పడింది. . 5 రోజుల తర్వాత రావాలని ప్రగతి భవన్ నుండి సమాచారం . ఖమ్మం ఎమ్మెల్యే లకు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తుమ్మల విషయం .మంత్రి హరీష్ కు కెసిఅర్ అప్పగించారు. త్వరలో తుమ్మలతో హరీష్ కలసి రాజ్య సభ సీటు ప్రస్తావించనున్నారు. అలాగే ఇతర విషయాలపై కూడా తుమ్మల తో ట్రబుల్ షూటర్ చర్చలు జరపాలని నిరణయించినట్లు విశ్వసనీయ సమాచారం.