హన్మకొండ, ప్రభన్యూస్ : ఆవినీతి ఆరోపణలు నిర్థారణ కావడంతో హన్మకొండ జిల్లా కమలాపూర్ ఇన్స్ స్పెక్టర్ పి.మహేందర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. సిఐ పై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టి ఆరోపణలు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఉత్తర్వులు సిఐ ను సస్పెండ్ చేస్తూ జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..