Friday, November 22, 2024

ఆర్టీసీలో ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ.. దరఖాస్తుకు 16 వరకు చాన్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అర్హులైన, ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ అప్రెంటిస్‌ అభ్యర్థుల నుంచి టీఎస్‌ ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆయా రీజియన్‌లలోని అన్ని డిపోలలో ఈ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. ఇందులో శిక్షణ పొందడాదని ఇంజనీరింగ్‌ (బిటెక్‌, బిఇ), నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బి.కాం, బిఎస్సీ, బిఏ, బిబిఏ, బిసిఏ) అభ్యర్థులను అర్హులుగా గుర్తించారు. ఈమేరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతులు లోబడి అభ్యర్థులు ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement