హైదరాబాద్ లోని నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో ఉన్న అనస్థీషియా తీసుకుని ప్రాచీకార్(46) ఆత్మహత్య చేసుకుంది.
గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే వైద్యురాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Breaking: నిమ్స్ లో మహిళా వైద్యురాలు ఆత్మహత్య..
Advertisement
తాజా వార్తలు
Advertisement