తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఫామ్‌హౌస్ ఫైల్స్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు బాలరాజు, హర్షవర్ధన్, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డికి 4 ప్లస్ 4 సెక్యూరిటీతోపాటు బుల్లెట్ ఫ్రూఫ్ వేహికల్స్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. వీరి ప్రాణాలకు థ్రెట్ ఉందన్న కోణంలో ఈ ముందస్తు చర్యలను తీసుకున్నట్టు తెలుస్తోంది.
Breaking: ఫామ్ హౌస్ ఫైల్స్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంపు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement