న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్పులు చేసింది. పోలింగ్ గురువారం సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయవచ్చునని సీఈసీ పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో పోలింగ్ జరిగే రోజు సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలపై నిషేదం విధించింది. తాజా ఉత్తర్వులతో ఎగ్జిట్ పోల్స్ పలితాను నేటి సాయంత్రం 5.30 నుంచే ప్రసారం చేసేందుకు మీడియా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
Exit Polls – సాయంత్రం 5.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ … గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం
Advertisement
తాజా వార్తలు
Advertisement