Wednesday, November 20, 2024

పొలిటికల్ రీ ఎంట్రీపై మాజీ గొనె సంచలన ప్రకటన

రాజకీయ చర్చల్లో ఉద్ధండుడిగా పేరొందిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశరావు కీలక ప్రకనట చేశారు. ఇకపై, క్రియాశీల రాజకీయాల్లోకి రానని, ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 317 జిఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో మాట్లాడిన సంద్భంగా ఆయన పై విదంగా స్పందించారు. రామగుండం, మంచిర్యాలల నుండి పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని అన్నారు. అయితే తాను పోటీ చేయబోనని, ఏ పార్టీలో  చేరినని తేల్చి చెప్పారు. ప్రజాసమస్యల పై, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని గొనే ప్రకాశరావు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement