హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టిన రోజు ఈరోజు. ఆయన జన్మదినం సందర్భంగా కే.యూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్.మేడారపు సుధాకర్ తన రక్తంతో ఎర్రబెల్లి దయాకర్ ఫోటో ఆర్ట్ (బ్లడ్ ఆర్ట్) వేయించి అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డాక్టర్.మేడారపు సుధాకర్ ఇచ్చిన ఫోటోను చూసి, ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు.
Blood Art : రక్తంతో ఎర్రబెల్లి ఆర్ట్ ఫోటో.. వీరాభిమానం చాటుకున్న డా.సుధాకర్
Advertisement
తాజా వార్తలు
Advertisement