Sunday, December 1, 2024

Encounter – ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ – ఏడుగురు మావోయిస్టులు మరణం

ములుగు జిల్లా ఏటూరునాగారంలో నేటి తెల్లవారుఝామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లుసమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement