Tuesday, September 17, 2024

Elections – రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల న‌గ‌రా .. 12 స్థానాల‌కు నోటిపికేష‌న్

మొత్తం 12 స్థానాల‌కు నోటిపికేష‌న్
14వ తేది నుంచి నామినేష‌న్స్
సెప్టెంబ‌ర్ మూడో తేదిన పోలింగ్
తెలంగాణ‌లో ఒక స్థానానికి ఎన్నిక‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గ‌రా మోగింది.. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. తెలంగాణ‌లోని ఒక్క స్థానంతో స‌హా దేశంలో వివిధ రాష్ట్రాల‌లో ఖాళీగా ఉన్న 12 స్థానాల‌కు సెప్టెంబ‌ర్ మూడో తేదిన పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.. ఈ నెల 21 వ‌ర‌కు నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement