నేడు జరగాల్సిన రేవంత్ రెడ్డి మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది… ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరిచండంతో సమావేశాన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ కేబినేట్ లో మొత్తం ఆరు అంశాలలను చేర్చారు… ఇందులో ఆదాయ వనరుల పెంపు, రుణ మాఫీ, మేడిగడ్డ రిపేర్లు, విద్యా సంవత్సరంలో తీసుకోవలసిన చర్యలు.. వడ్ల కొనుగోళ్లు, రాష్ట్ర పునర్వీభజన అంశాలు, వానాకాలం సీజన్ పంటల ప్రణాళికలపై సహచర మంత్రులతో రేవంత్ చర్చించాల్సి ఉంది. చివరి నిమిషంలో ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉందంటూ తాఖీదు పంపడంతో వాయిదా వేశారు.
- Advertisement -