హైదరాబాద్ లోని పది ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కన్సల్టెన్సీ సంస్థల్లో ఈడీ దాడులు కొనాసగుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు డిపాజిట్లతో కొన్ని సంస్థలు వీసాలు ఇప్పిస్తున్నాయని ఈడీ అధికారులు దాడులు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ నకిలీ కన్సల్టెన్సీ సంస్థలు నడుస్తున్నాయని ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement