Friday, November 22, 2024

మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ తో ఈటల భేటి

హైదరాబాద్ – మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయ్యి పార్టీ లోనే కొనసాగుతున్న ఈటెల రాజేందర్ బిజేపీ నేత,రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు భవిష్యత్ లో భారతీయ జనతా పార్టీ అండ కావాలి అని ఈటెల కోరినట్లు సమాచారం.. భారతీయ జనతా పార్టీలోకి రావటానికి కూడా వెనుకంజ వేయనని కూడా ఈటల ప్రస్తావించారు. తాను లేకుండా కేబినెట్ సమావేశం జరిగిన రోజే ఈటెల డా.ఏ.చంద్రశేఖర్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.రేపటి మీ భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు చంద్రశేఖర్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement