హైదరాబాద్ – ఈ ఫార్ములా రేస్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డి ఇళ్లలో ఎసిబి నేడు సోదాలు చేపట్టింది.. హైదరాబాద్ లోని వారి ఇళ్లకు నేడు నాలుగు బృందాలు చేరుకుని తనిఖీలు చేపట్టారు.. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
e -car race case – అరవింద్, బిఎల్ ఎన్ రెడ్డి గృహాలలోనూ ఎసిబి సోదాలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement