చెన్నారావుపేట, (ప్రభ న్యూస్): వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సాన్సి సృష్టించింది. ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగేలా వాన కురిసింది అనుకునే లోపే ఈదురుగాలులు అంతా ఎటమటం చేశాయి. చెన్నారావుపేటల మండలంలో శనివారం రాత్రి 8.30 నుండి 10 గంటల దాకా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అక్కలచెడ గ్రామంలో పోచమ్మగుడిపై ఉన్న రేకులు ఒక్కసారిగా గాలి వాటానికి పైకెగిరి కరెంట్ తీగలపై పడిపోయాయి. అలాగే కొన్ని చెట్లు కూడ గాలిధాటికి నేలకొరిగాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో గాలులతాకికిడి కరెంట్ సప్లయ్ ఆపేశారు.
Breaking: వరంగల్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం.. గాలివేటుకు ఎగిరిపోయిన రేకులు
Advertisement
తాజా వార్తలు
Advertisement