ఉస్మానియా యూనివర్సిలీలో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్ నినాదంతో యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకూడదన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఓయూ స్టూడెంట్స్‌కి సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement