Sunday, June 30, 2024

Driving Start – ఓమ్మి వ్యాన్ న‌డిపిన కెసిఆర్

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఓమ్ని వ్యాన్ న‌డిపారు. కొన్ని నెల‌ల క్రితం కేసీఆర్ బాత్రూమ్‌లో జారి ప‌డ‌టంతో తుంటి ఎముక విరిగి ఆప‌రేష‌న్ అయిన విష‌యం తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్‌ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచనల మేరకు తన ఫాం హౌజ్‌లో ఉన్న‌ పాత ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. ఎవ‌రి స‌హాయం లేకుండా వ్యాన్ ఎక్కిన ఆయ‌న కొంత సేపు డ్రైవింగ్ చేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement