Monday, November 25, 2024

బిజెపి లో మరో వికెట్ డౌన్ – మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కమలానికి గుడ్ బై…

వికారాబాద్ ( ప్రభ న్యూస్): గత కొంతకాలంగా వసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి రక్షణ శేఖర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు సంబంధించి రాజీనామా పత్రాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని పంపారు. 1985 నుండి 5 జఫ్ఫాలు వికారాబాద్ నుండి అయిదు దఫాలుఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ చంద్ర శేఖర్ గత కొంతకాలంగా బిజెపిలో అసంతృప్తితో ఉన్నారు..

ప్రధానంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని మార్చడం పట్ల ఆయన అప్పుడు వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన రాజీనామాను ఆహ్వానించాల్సిందిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement