హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ మజార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ మజార్ కుటుంబ కలహాల కారణంగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. డాక్టర్ మజార్ చనిపోయాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement