Wednesday, January 29, 2025

High Court | ఆ కేసు కొట్టివేయండి.. హైకోర్టులో ఈటల పిటిషన్

హైదరాబాద్‌ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ… ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేయిచేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement