రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తొర్రూర్ లో బీజేపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ తహాశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్ ఛార్జి పెదగాని సోమయ్య, తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా నాయకులు చీకటి మహేష్ గౌడ్, పరుపాటి రాం మోహన్ రెడ్డి, కొలుపుల శంకర్, రంగు రాములు, రచ్చ కుమార్, అలిసేరి రవిబాబు, బొచ్చు సురేష్, మంగళపళ్ళి యాకయ్య, మూల శేఖర్, పైండ్ల రాజేష్, నడిగడ్డ ఉపేందర్, కాగు నవీన్, సర్వి నాగరాజు, కొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.