Thursday, September 19, 2024

HYD: బాలాపూర్ గణేశుడికి డీజీపీ ప్ర‌త్యేక పూజ‌లు…

హైద‌రాబాద్ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేశుని వద్ద తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కి చెందిన పలు ఏసీపీలు, డీసీపీలతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement