Tuesday, November 26, 2024

Deputy CM : భట్టి అధికారిక నివాసంగా కేసీఆర్ హౌస్…

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించారు. ప్రజాభవన్ ను భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారు. దీంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్ కు షిప్ట్ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement