యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణంలో హాసిని అనే విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. హాసిని హైదరాబాద్లో డిగ్రీ చదువుతోంది.
నిఖిల్ అనే యువకుడు ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఫోన్లో అసభ్యకరమైన పదజాలంతో ఫోన్కు మెసేజ్ పంపినట్లు తెలిసింది. ఈ మెసేజ్ చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లుగా పోలీసులకు హాసిని తండ్రి ఫిర్యాదు చేశాడు.
- Advertisement -