Tuesday, October 1, 2024

ADB: గోదావరి తీరంలో మహిళా మృతదేహం…

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం దేవులవాడ గోదావరి ఒడ్డున గుర్తు తెలియని మహిళా మృతదేహన్ని అటు వైపు వెళ్ళిన గ్రామస్తులు గుర్తించి కోటపెల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్సై రాజేందర్ సిబ్బందితో చేరుకొని ఆ మహిళ ఎవరనేది ఘటన వివరాలను సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement