Sunday, November 17, 2024

Cyberabad సిపి ఆఫీసుకు సిఐ రాంరెడ్డి అటాచ్

ఆంధ్రప్రభ స్మార్ట్ – సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు కాసేపటి క్రితం రామిరెడ్డిని సైబరాబాద్ సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు

వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు ఘటనపై ఏసీపి రంగస్వామి షాద్ నగర్ విచారణ జరుపుతున్నారు విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు …

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement