Saturday, January 4, 2025

Crime – వ్యాపారవేత్త కిడ్నాప్ – హత్య

పంజాగుట్టలో కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాని హత్యకు గురయ్యారు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం ఎస్సార్ నగర్ లో లభించింది… కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని పోలీస్ లు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement