మహబూబ్ నగర్ జిల్లా: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్ పై కానిస్టేబుల్ దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. తన భార్య శకుంతలతో సీఐ వివాహేతర సంబంధం గురించి ఆమె భర్త, కానిస్టేబుల్ జగదీష్‌కు తెలిసింది.దీంతో అతను తోటి కానిస్టేబుల్‌తో కలసి సీఐపై దాడికి దిగి, అతని మర్మాంగాలను కోసి, గాయపరిచాడు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement